Monday, March 31, 2025

పైపైకి టమాటా ధర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  టమాటా ధర రోజురోజుకి అంతకంత పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిందనే చెప్పాలి.  ఇటీవల విజయవాడ మార్కెట్లో కిలో టమాటా రూ.64 పలుకగా, ప్రస్తుతం విశాఖపట్నంలో కిలో రూ.100 కు చేరింది. మార్కెట్ లో భగ్గుమంటున్న కూరగాయల ధరలతో సామాన్యులు విస్తుపోతున్నారు.  దాదాపుగా అన్ని కూరలలోనూ టమాటాలను వాడుతుంటారని, పెరిగిన ధరల కారణంగా టమాటాలను కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు. టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News