Monday, December 23, 2024

రేపు సిపిగెట్ -2022 ఫలితాలు

- Advertisement -
- Advertisement -

 

Tomorrow CPGET-2022 Results

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంఎ, ఎం.కాం, ఎంఎస్‌సి తదితర పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సిపిగెట్ 2022) ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆగస్టు 11 నుంచి 23 వరకు జరిగిన సిపిగెట్ పరీక్షలకు మొత్తం 67,027 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 57,262 మంది హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, జెఎన్‌టియుహెచ్ వర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో పిజి కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News