Thursday, December 26, 2024

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు

- Advertisement -
- Advertisement -

Tomorrow is holiday for Women employees

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మంగళవారం (అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని) పురస్కరించుకొని సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంబురాలు కొనసాగుతున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News