Saturday, December 21, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం…. మూడు రోజుల్లో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశలో పయనిస్తూ సోమవారం వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 23 వరకు మత్సకారులు చేపటవేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News