Wednesday, January 8, 2025

‘తూఫాన్’ లిరికల్ వీడియో వచ్చేసింది.

- Advertisement -
- Advertisement -

TOOFAN Lyrical Video Released from KGF Chapter 2

హైదరాబాద్: కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కేజీఎఫ్ 2’. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి తూఫాన్ అనే రిలికల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పవర్ ఫుల్ గా సాగే ఈ పాట తెలుగు వెర్షన్ లిరిక్స్ ను ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అందించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్ చాఫ్టర్ 2’ను ఏప్రిల్ 14న విడుదల ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

TOOFAN Lyrical Video Released from KGF Chapter 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News