Friday, December 27, 2024

ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత

- Advertisement -
- Advertisement -

Top Maoist Misir Besra escapes encounter

 

చాయిబస (ఝార్ఖండ్) : సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా తోపాటు ఆయన దళ సభ్యులు ఝార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్బమ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారని పోలీస్ వర్గాలు సోమవారం తెలిపాయి. మావోయిస్టుల ఉనికిపై సమాచారం తెలిసి పోలీసులు, సిఆర్‌పిఎఫ్ దళాలు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టాయని, ఈ సందర్బంగా మావోయిస్టులు భద్రతాదళాల మధ్య భీకరంగా ఎదురెదురు కాల్పులు జరిగాయని, అయినా మావోయిస్టులు తప్పించుకున్నారని పోలీసులు తెలియచేశారు. తుంబహక,సర్బంబూరు మధ్య అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ సంఘటన జరిగిందని ఎస్‌పి అజయ్ లిండా తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News