Monday, December 23, 2024

డిసెంబర్ లో 13 రోజుల బ్యాంక్ సెలవులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :డిసెంబర్ నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులు మూతపడి ఉండనున్నాయి. ఈ 13 రోజుల బ్యాంకు సెలవుల్లో రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు కూడా ఉంటాయి. క్రిస్మస్, సంవత్సరం చివరి రోజు, గురు గోవింద్ సింగ్ జీ పుట్టినరోజు ప్రభుత్వ సెలవులు, కావున డిసెంబర్ నెలలో రెండు ముఖ్యమైన రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు సెలవు రోజుల్లో మూసివేస్తారు. దేశంలోని కొన్ని బ్యాంకులు స్థానిక పండుగలు, సెలవులను పాటిస్తాయి. బ్యాంకులు మూసివేసినప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News