Friday, January 10, 2025

వనదుర్గాభవాని మాతను దర్శించుకున్న టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాస్ దంపతులు

- Advertisement -
- Advertisement -

పాపన్నపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాత అమ్మవారిని ఆదివారం రాష్ట్ర టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పార్థివశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, సూర్య శ్రీనివాస్‌లు ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. ఘనపురం శ్రీనివాస్‌గౌడ్, బుసనెల్లి మల్లేశంలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News