Sunday, December 22, 2024

పర్యాటక శాఖ ఏసీ స్లీపర్ కోచ్ బస్సుల ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ – – తిరుపతి- – తిరుమల, హైదరాబాద్ — షిరిడీల మధ్య పర్యాటకుల సౌలభ్యం కోసం నూతనంగా కొనుగోలు చేసిన ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం ఎండి మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, పోలీస్ శంకర్ రెడ్డి, ఓఎస్‌డి సత్యనారాయణ, రాజలింగం, మల్లికార్జున రాజు, శాంతి, జ్యోతి, ఇబ్రహీం, నాథన్, బాలకృష్ణ, రవి నాయక్, నరసింహా రావు, సమ్మయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News