Friday, December 20, 2024

తాజ్‌మహల్‌ను చూడటానికి వచ్చిన పర్యాటకుడిపై కర్రలు, రాడ్లతో దాడి..(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆగ్రాలోని అద్భుత కట్టడం తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన పర్యాటకుడిపై కొంతమంది యువకులు తీవ్రంగా దాడి చేశారు. రాడ్లు, కర్రలతో పర్యాటకుడిని చితకబాదారు. థానా తాజ్‌గంజ్ ప్రాంతంలోని బసాయి చౌకీలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన యూపి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News