Sunday, December 22, 2024

పెరగనున్న టయోటా వాహనాల ధరలు

- Advertisement -
- Advertisement -

Toyota increase vehicle prices

న్యూఢిల్లీ : ఏప్రిల్ 1నుంచి తమ వాహనాల ధరలను నాలుగు శాతం వరకు పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ తెలిపింది. పెరిగిన ముడి వస్తువుల ధరుల, సరకు రవాణా వ్యయాలు,మారకపు రేట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా వంటి ప్రజాదరణ ఉన్న కార్లను విక్రయిస్తున్న ఈ సంస్థ ధరల పెంపు విషయంలో బిఎండబ్లు, మెర్సిడెస్ బెంజ్, ఆడి బాటలో పయనించింది. ఈ సంస్థలన్నీ ఏప్రిల్ 1నుంచి ధరలు పెంచనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News