Tuesday, January 21, 2025

పెద్దపల్లిలో బోల్తాపడిన ట్రాక్టర్: ముగ్గురు మహిళలు మృతి

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు లక్ష్మి(45), రాజమ్మ(50), వైష్టవి(30)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News