Wednesday, January 22, 2025

నాగర్ కర్నూల్ లో బోల్తాపడిన ట్రాక్టర్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Tractor roll over in Nagar kurnool

తూడుకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ లో పల్లీలు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News