- Advertisement -
సదాశివపేట: తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన మఠం బిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవంతో సదాశివపేట బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన నాయకులు మఠం బిక్షపతిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, సైదాపూర్ మాజీ సర్పంచ్ రామాగౌడ్, కౌన్సిలర్‌లు ఇంద్రమోహన్‌గౌడ్, విద్యాసాగర్‌రెడ్డి, నాయకుడు రామకృష్ణారెడ్డిలున్నారు.
- Advertisement -