Monday, December 23, 2024

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసిన ట్రేడ్ యూనియన్ నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ (43 వృత్తుల స్టేట్ ట్రేడ్ యూనియన్ ) అధ్యక్షులు చిన్నారావు , ప్రధాన కార్యదర్శి మల్లేష్ వంశరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రేడ్ యూనియన్ నాయకులు, సభ్యులు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని , బిఆర్‌ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డిలను కలిసి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Rajashekhar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News