Monday, December 23, 2024

పునీత్, శ్రీకాంత్‌ల ‘జేమ్స్’

- Advertisement -
- Advertisement -

Trademark song release from james movie tomorrow

 

కన్నడ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం ఈ చిత్రం నుండి ‘ట్రేడ్ మార్క్’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు. పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక పునీత్ జయంతిని పురస్కరించుకొని మార్చి 17న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. హీరో శ్రీకాంత్, విజయ్. ఎం సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News