Wednesday, January 22, 2025

వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘విద్య, నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపక అవకాశాలు’ అనే అంశంపై హోటల్ వెస్టిన్ లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్టాడుతూ… పాలకుల నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడుతుందన్నారు. తమ ప్రభుత్వం పెట్టుబడులు, అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంలో వేధింపులు ఉంటాయని వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News