Monday, December 23, 2024

రూ.2 వేల నోట్లతో కొనుగోళ్లకు వ్యాపారుల నిరాకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించడంతో ఆ నోట్లు మార్కెట్లోకి శనివారం వెల్లువలా వస్తున్నాయి. ఇంతకాలం పెద్దగా కనిపించని ఈ నోట్లు ఇప్పుడు స్థానికంగా ఉండే దుకాణాలు. వైన్ షాపులు, బార్లు ఇలా ప్రతిచోటా దర్శనమిస్తున్నాయి. జనం పెద్ద సంఖ్యలో రూ.2వేల నోట్లతో కొనుగోళ్లు జరిపేందుకు రాగా వాటిని తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తు ’న్నారు. మరోవైపు ఆ నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు బ్యాంకుల్లో ఈ నెల 23వ తేదీ నుంచి అవకాశం ఉండడంతో ముందుగానే ప్రజలు పోటెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News