Wednesday, January 22, 2025

పర్యాటక రంగానికి పెరుగుతున్న రద్దీ

- Advertisement -
- Advertisement -

కొవిడ్ తర్వాత భారీగా వెళ్తున్న
పర్యాటకులు ఏప్రిల్ 21 నుంచి
తెరుచుకుంటున్న చార్‌ధామ్
రూ. 31,999లతోనే ఆర్‌వి ట్రావెల్స్
బ్యాంకాక్ టూర్ సదవకాశం
‘ధమాకా స్పెషల్ ఆఫర్’లతో
ఆకట్టుకుంటున్న ట్రావెల్స్ సంస్థలు

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ ఆర్థిక రంగానికి వెన్నుముక పర్యాటక రంగం. దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు గత కొద్ది సంవత్సాలు గా కొవిడ్ పరిస్థితుల మూలంగా విలవిల పోయిన విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితి నుంచి ఇ ప్పుడు సమూలంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశ వ్యాప్తంగా పర్యాటక రంగానికి సంబంధించి మొత్తం 29 రాష్ట్రాలలో పర్యాటక రం గ రద్దీ భారీగా పెరిగింది. ఈ ఏడాది 2023 సంవత్సరం వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకు ని అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ట్రైన్ టి క్కెట్లు వి మాన పర్యటనలకు రద్దీ నెలకొంది.

ము ఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఏ ప్రాంతాలకు సంబంధించి డిమాండ్ కొనసాగుతోంది? ఇందుకోసం ఏఏ సంస్థలు ఏమైనా ఆఫర్ ఇస్తున్నాయా? వంటి విషయాల పట్ల టూరిస్టులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశానికి సంబంధించి హాలిడే ప్యాకేజెస్ అయినటువంటి సిమ్లా, మనాలి, శ్రీనగర్ లేఖ్, లడక్.. అదే విధంగా గ్యాంగ్‌టక్ లాంటి ప్రాంతాలకు సం బంధించి వైమానిక రంగ పరంగా డిమాండ్ తీవ్రంగా ఉందన్న విష యం తెలుస్తోంది. దేశంలోనే అద్భుత ప్రాం తాలుగా , ఆధ్యాత్మిక యాత్రా విశేషాలుగా ఉన్న చార్‌ధామ్ అమర్‌నాథ్ వంటి ప్రాంతాలకు పర్యాటక రద్దీ గత రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. కోవిడ్ క్రమంలో గడచిన రెండు సంవత్సరాలుగా ఆ ఆలయాలు ప్రజలకు అందుబాటులో లేక పోవటం తాజాగా ఇప్పు డు ఒక్క సారిగా ఆలయాలు తెరుచుకోవడం, ఈ సంవత్సరం అక్షయ తృతీయ ముందుగానే రావడం మూలంగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి చార్‌థామ్‌లో ఉన్న ప్రముఖ ఆలయాలైన కేదర్ నాథ్ లాంటి ఆలయాలు కూడా తెరుచుకుంటున్నందున ఎప్పటిలాగా కాకుండా 2023 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీ నుంచి చార్‌థామ్ ఆలయాలు తెరుచుకుంటున్నాయి.

కాబట్టి అక్కడికి వెళ్లాలనుకుంటున్న భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరగుతోంది. దానికి అనుగుణంగానే వారు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అదే విధంగా దక్షిణాది కి సంబంధించి ప్రముఖంగా పర్యాటక రాష్టాలుగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ లాంటి ఈ ప్రాంతాల్లో కూడా ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా దగ్గరగా ఉన్న ప్రాంతాలను పర్యటించాలన్న ఆకాంక్ష పలువురిలో వ్యక్తం అవుతోంది.

సౌకర్యాలు కల్పిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు

కాగా దానికి అనుగుణంగానే దేశంలోని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలు కూడా ప్రతి ఒక్క పర్యాటకునికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చాలా కన్ఫర్‌మెంట్ జోన్‌లో అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షించేలా ఎన్నో అద్భుతమైన ప్యాకేజీలను అం దిస్తున్నాయి. అందులో ప్రముఖమైన ట్రావెల్స్‌లలో.. ఆర్‌వి టూర్స్ అం డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అని చెప్పుకోవచ్చు . ట్రావెల్స్ రం గంలో సరికొత్త ఒరవడికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ సంస్థ ఇటీవలి కా లంలో సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. దానిపేరే ట్రావెల్ ఎక్స్ పో 2023. అంటే 2015లో ప్రారంభమైనటువంటి ట్రావెల్ ఎక్స్‌పో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది పర్యాటకుల విశేషమైన మన్ననలను పొందింది.

ట్రావెల్ ఎక్స్‌పోకు బుకింగ్ చేసుకునే వారికి ఒక ఇ యర్ క్యాలెండర్‌ను ఏర్పాటు చేసి సంవత్సరం పొడవునా ఇయర్ ప్యాకేజీలను తాజాగా రన్ చేస్తూ ఉన్నది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాల్గు ప్రాంతాల్లో ఆర్ వి ట్రావె ల్స్ కార్యాలయాలు ఏర్పా టు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రోజు 12 గంటల పాటు పర్యాటకులకు అవసరమైన సమాచారం, వాటికి అవసరమైన ప్యాకేజీలకు సంబంధించి బుకింగ్‌లు చేసుకునేందుకు ఆ సంస్థ అధినేత ఆర్. వి. రమణ “మన తెలంగాణ”కు తెలియజేశారు.

ఏడాది పొడవునా 10 శాతం డిస్కౌంట్

రూ.31,999లకే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లే సదవకాశాన్ని ఆర్‌వి ట్రావేల్స్ కలిస్తుంది. కాగా రూ. 10వేలు డిపాజిట్ చేస్తే సంవత్సరం పొడవునా ఎన్ని టూ ర్లు వెళ్లినా ప్రతి ప్యాకేజీ మీద 10 శాతం డిస్కౌంట్ పొందే సదుపాయా న్ని కలిపిస్తూ ఉందని ఆ సంస్థ అధినేత ఆర్ వి. రమణ తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం గంగానదికి పుష్కరాలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. దాదా పు 5 వేల మంది గంగా పుష్కర స్నానాన్ని, కాశీలో కాశీ విశ్వనాథున్ని దర్శించుకునే విధంగాప్రత్యేకమైన ఏర్పాట్లను ఆర్‌వి ట్రావేల్స్ సిద్ధం చేస్తోందని తెలి పారు. ఈ ట్రావెల్ ఎక్స్‌పో లో బుకింగ్ చేసుకుంటే 10% డిస్కౌంట్ పొందగలరని ఆసంస్థ అధినేత తెలిపారు. www. rvtours andtravels. com, లేదా operations@ rvtours andtravels. comకు మొయిల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News