Wednesday, April 23, 2025

ట్రాఫిక్ పోలీసు నకిలీ వెబ్ సైట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ చలానాలపై ఇచ్చిన రాయితీను సైబర్ నేరస్థులు తమకు అనువుగా మలుచుకున్నారు. నకిలీ వెబ్ సైట్ ను రూపొందించి సోషల్ మీడియాలో, మొబైల్ నెంబర్లకు లింకులు పంపిస్తున్నారు. వాహనదారులు నగదు చెల్లించగానే నగదు జమ అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయి. కానీ ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ లో పెండింగ్ చలానాలు అలాగే ఉండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News