Sunday, December 22, 2024

యువకుడిని కాపాడిన హోం గార్డ్

- Advertisement -
- Advertisement -

రైలు క్రింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడుని కాపాడిన హోం గార్డ్ కాపాడిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్ లో ట్రైన్ కింద పడి చనిపోవడానికి యువకుడు ప్రయత్నించిగా వరంగల్  ట్రాఫిక్ విభాగంలో విధులు హోం గార్డ్ రవి తన ప్రాణాలను తెగించి యువకుడిని కాపాడాడు.యువకుడి ప్రాణాలు కాపాడిన హోం గార్డ్ ను స్థానికులు అభినందించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News