Wednesday, January 22, 2025

చే నంబర్ జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions at 6 Number Junction

హైదరాబాద్: నేజీ పడ్రైనుల కారణంగా చే నంబర్(6నంబర్) జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. 6 నంబర్ జక్షన్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్, జిందాతిలిస్మాత్ రోడ్డులో డ్రైనేజి సిస్టంను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్గంలోని రోడ్డులో ఒకవైపు మాత్రమే ట్రాఫిక్‌ను అనుమతిస్తారు. జింతాతిలిస్మాత్ జంక్షన్ నుంచి 6 నంబర్ జంక్షన్ వైపు వాహనాలను అనుమతివ్వరు. ఆలీ కేఫ్ నుంచి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News