Friday, December 20, 2024

అడిక్ మెట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అడిక్‌మెట్ ఆర్‌ఓడి ఫ్లైఓవర్ పనుల వల్ల 30 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. ఫ్లైఓవర్ రిపేర్ వర్క్ చేయనుండడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News