Sunday, December 22, 2024

నిమ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నిమ్స్‌లో చేపట్టబోయే కార్యక్రమాలు ఉండడంతో ఆస్పత్రి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.
గీన్‌ల్యాండ్స్ నుంచి పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప, రాజ్‌భవన్ రోడ్డు, వివి స్టాట్యూ.
వివి స్టాట్యూ, కెసిపి జంక్షన్, నిమ్స్, పంజాగుట్ట.
పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సిఎల్, నిమ్స్ బ్యాక్ గేట్, తాజ్ కృష్ణా, కెసిపి జంక్షన్.
రద్దీ ఉండే జంక్షన్లు….
గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్, తాజ్‌కృష్ణ జంక్షన్, కెసిపి జంక్షన్, వివి స్టాట్యూ, రాజ్‌భవన్ మెట్రో జంక్షన్.
పార్కింగ్ ప్రాంతాలు….
శ్రీసాయి ఆస్పత్రి ఎదుట, ట్రాన్స్‌కో పార్కింగ్ ఎదుట, నెక్ట్ గలేరియా మాల్, మెట్రోరైల్ పార్కింగ్, ఆర్ అండ్ బి ఆఫీస్ పార్కింగ్‌లో వాహనాలను పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News