Monday, December 23, 2024

రేపు గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం పరిసరాల్లో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ్‌నాయక్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 7గంటల వరకు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ఆంక్షలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News