Monday, January 20, 2025

మెదక్ జిల్లాలో విషాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయటకు వెళ్దామన్నా దారిలేని పరిస్థితి కొన్నిచోట్ల ఉంది. మెదక్ పట్టణంలో రాత్రి కురిసినా వర్షానికి మిల్ట్రీ కాలనిలో ఇల్లు కూలింది. ఈ ఘటనలో తల్లి కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే సిద్దిపేట నుండి డెలివరికి వచ్చిన యాసిమిన్ సుల్తానా కడుపులో పిండం మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News