Wednesday, December 25, 2024

కుటుంబ కలహాలు… కుమారైను చంపి తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కాజీపేట: హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లిలో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారై శివచంద్రిక(4)ను చంపి తల్లి అనిత(26) బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం మృతురాలి భర్త, బంధువులను పోలీసులు విచారిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News