Thursday, January 23, 2025

పట్టాలు తప్పిన పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు

- Advertisement -
- Advertisement -

Train derailed in Mumbai

ముంబై: పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. పెద్ద ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. దాదర్‌ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా శుక్రవారం రాత్రి ముంబయిలోని  మాతుంగా-దాదర్‌ స్టేషన్ల మధ్య రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు రైల్వే ట్రాక్‌పై నుంచి పక్కకు ఒరిగాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News