Wednesday, January 22, 2025

కూలిన ట్రైనీ హెలికాఫ్టర్…

- Advertisement -
- Advertisement -

Trainee helicopter crashes in Nalgonda

 

నల్గొండ : జిల్లాలోని పెదావుర మండలం తుంగతుర్తిలో ట్రైనీ హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, ట్రైనీ పైలట్ మృతి చెందారు. దట్టమైన మంటలు చూసామన్న స్థానిక రైతులు. సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీస్, రెవెన్యూ, వైద్య యంత్రాంగాలు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News