- Advertisement -
నిజామాబాద్: కరాటే పేరుతో మతపరమైన దాడులకు శిక్షణ ఇస్తున్నారని సిపి నాగరాజు తెలిపారు. 200 మందిపైగా ఖాదర్ శిక్షణ ఇచ్చినట్టు సమాచారం తమ వద్ద ఉందని, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో శిక్షణ పొందిన వారిపై నిఘా పెట్టామని, పిఎఫ్ఐపై ఇతర రాష్ట్రాల్లో నిషేధం ఉందని, అమాయక ముస్లిం యువకులు పిఎఫ్ఐ ప్రభావానికి లోను కావొద్దని హెచ్చరించారు.
- Advertisement -