Monday, December 23, 2024

బిఎల్‌ఓలకు శిక్షణ

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం బిఎల్‌ఓలకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ రాంరెడ్డి మాట్లాడుతూ ఓటర్ ఎన్‌రోల్‌మెంట్, సర్వ ఎన్నికల సమయంలో ఓటర్ లీస్టులో ఇంటింటి సర్వే కొత్త ఓటర్ల మార్పులు, చేర్పులు, సవరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వేలో అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్, డిప్యూటి తహసిల్దార్, బిఎల్‌ఓలు, సూపర్వైజర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News