Monday, December 23, 2024

సైబరాబాద్‌లో 34మంది ఎస్సైల బదిలీ

- Advertisement -
- Advertisement -

ఆదేశాలు జారీ చేసిన సిపి స్టిఫెన్ రవీంద్ర

మనతెలంగాణ, సిటిబ్యూరోః  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సబ్ ఇన్స్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న 34మందిని బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సంగారెడ్డి నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. గత బదిలీల్లో పలు కారణాల వల్ల చేరని వారికి తిరిగి పోస్టింగ్‌లు మార్చి ఇచ్చారు. బదిలీ అయిన వారు వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో వెంటనే చేరాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News