Monday, December 23, 2024

హైదరాబాద్‌లో భారీగా పిసిల బదిలీ

- Advertisement -
- Advertisement -

ఆదేశాలు జారీ చేసిన సిపి

మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 36 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చాలామంది కానిస్టేబుళ్లు ఒకే స్థానంలో చాలా ఏళ్ల నుంచి పనిచేస్తుండడంతో వారిని బదిలీ చేశారు. కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తంను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News