- Advertisement -
మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 41మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. 41మందిలో 21మందిని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు డిఐలుగా నియమించారు. మిగతా వారిని సిసిఎస్, హెచ్‌న్యూ, ఎస్‌బి, జగన్నాథంను సెంట్రల్ జోన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -