Wednesday, January 22, 2025

రాష్ట్రంలో 55మంది జడ్జీల బదిలీ

- Advertisement -
- Advertisement -

Transfer of 55 judges in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈక్రమంలో మొత్తం 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పోస్టుల్లో నియమితులైన వారు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. జడ్జీలు ఎస్.శశిధర్‌రెడ్డి, ఇ.తిరుమలాదేవి, బిఆర్ మధుసుధన్‌రావు, జివి సుబ్రమణ్యం, బి.పాపిరెడ్డి , సిహెచ్‌కె భూపతి, టి.శ్రీనివాసరావు, జివిఎన్ భరతలక్ష్మి, సిహెచ్ రమేశ్‌బాబు, బి.సురేశ్, ఎం.నాగరాజు, .బి.ప్రతిమ, టి.రఘురాం, ఎన్.ప్రేమలత, బి.గౌతం ప్రసాద్, కె.శైలజ, పి.నారాయణబాబు, జి.నీలిమ, జి.రాజగోపాల్, కె.సుదర్శన్, ఎన్‌ఎన్ శ్రీదేవి, హుజాయబ్ అమద్ ఖాన్, ఎ.జయరాజు, కె.కుష, బోయ శ్రీనువాసులు-, ఎస్‌విపి సూర్యచంద్రకళ, పి.నీరజ, ఎం.జాన్సన్, టి.జయలక్ష్మి,లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్, -జి.సుదర్శన్, జి.ప్రేమలత, పి.ముక్తిద, బకరాజు శ్రీనివాసరావు, సివిఎస్ సాయిభూపతి, ఎం.భవాణి, కె.అరుణకుమారి, డి.మాధవీకృష్ణ, కె.మారుతీదేవి,ఎస్.సరిత, కె.జయంతి, వినోద్‌కుమార్, కుమార్ వివేక్, ఎం.పద్మజ, పి.లక్ష్మికుమారి, ఎం.సతీశ్‌కుమార్, ఎన్.రోజరమణి, టి.అనిత, మహ్మద్ అఫ్రోజ్ అక్తర్, కె.ఉమాదేవి, బి.అపర్ణాదేవి, సిహెచ్ పంచాక్షరీ, జె.కవిత, పి.ఆనీరోజ్ క్రిస్టియన్, ఎన్.సంతోష్‌కుమార్‌లను బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News