Wednesday, January 22, 2025

తెలంగాణలో ఐదుగురు ఐపిఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఐదుగురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్య మిశ్రా, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి, ఎసిబి డైరెక్టర్‌గా ఎఆర్.శ్రీనివాస్, హోమ్ గారడ్స్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అంబర్ కిషోర్ ఝా, మేడ్చల్ డీసీపీగా సభారీష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News