Wednesday, January 22, 2025

కస్తుర్బా ప్రిన్సిపాల్ బదిలీ

- Advertisement -
- Advertisement -

కుంటాల : కుంటాల మండలంలోని కల్లూరు కస్తుర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ సవితా రాణి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలానికి బదిలీపై వెళ్లగా ఆమెను బుధవారం సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడూతూ బదిలీలు సహజమని పేర్కొన్నారు.
కస్తుర్భాగా ప్రిన్సిపాల్‌గా సువర్ణ
కల్లూరు కస్తుర్బా బజార్‌హత్నూర్ మండలం కస్తుర్బా ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సువర్ణ కల్లూరు కస్తుర్బా ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News