- Advertisement -
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శనివారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో జె. వెంకటేశ్వర్లు, లకా్ష్మరెడ్డి, నాగేశ్వర్‌రావు,డిఎకె లక్ష్మి రెడ్డి, ఎ. సత్యనారాయణ, జి.గురువయ్య, ఎం. భూపాల్ శ్రీధర్, పి.విజయ్‌కుమార్, పి.యాదయ్య గౌడ్ ఉన్నారు. చేవెల్ల ఎస్‌హెచ్‌గా లకా్ష్మరెడ్డి, అల్వాల్ ట్రాఫిక్ పిఎస్ ఎస్‌హెచ్‌ఓగా డి. నాగేశ్వర్‌రావు, షాద్‌నగర్ రూరల్ సర్కిల్‌కు డికె లక్ష్మిరెడ్డి, షాబాద్ ఇన్‌స్పెక్టర్‌గా యాదయ్య గౌడ్‌ను నియమించారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -