Monday, December 23, 2024

తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు బదిలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణా సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనకు హాకా భవన్‌లోని ఫుడ్ కమిషన్ సభ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఎం. నరేందర్ రావు రెవెన్యూ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్న నరేందర్ రావు ఎఎస్‌ఓగా సచివాలయ సర్వీసులో చేరిన నరేందర్ రావు సెక్షన్ ఆఫీసర్‌గా, అసిస్టెంట్ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, అడిషనల్ సెక్రటరీగా పదోన్నతులు పొందుతూ వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News