Thursday, December 26, 2024

సైబరాబాద్‌లో ముగ్గురు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

Transfer of three inspectors in Cyderabad

ఆదేశాలు జారీ చేసిన సిపి స్టిఫెన్ రవీంద్ర

మనతెలంగాణ, హైదరాబాద్ : ముగ్గురు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కేతూరి నర్సింహను సిసిఎస్ శంషాబాద్‌కు, మాదాపూర్ డిఐగా పనిచేస్తున్న మధును మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓగా, శంషాబాద్ సిసిఎస్ ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వాసును చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్‌గా నియమించారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News