Wednesday, January 22, 2025

26మంది ఎఎస్పిల బదిలీలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రాష్ట్రంలో పనిచేస్తున్న 26 మంది ఎఎస్పిలను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మినారాయణను కరీంనగర్ ఎడిసిపిగా, నర్సింహారెడ్డిని సైబరాబాద్ ఎడిసిపిగా, నారాయణను సైబరాబాద్ ఎస్‌ఓటి ఎడిసిపిగా, నరేష్‌కుమార్‌ను సిఐడికి, ప్రసాద్‌రావును రాచకొండ ఎస్‌ఓటి 2కు, పృథ్వీదర్‌రావును ఈస్ట్‌జోన్ ఎడిసిపిగా, రవికుమార్‌ను ఎడిసిపి ట్రాఫిక్, ఎల్‌బి నగర్, రాచకొండ, రవిచంద్రన్ రెడ్డిని సెంట్రల్ జోన్ ఎడిసిపిగా,

సంజీవరావును ఇంటెలీజెన్స్‌కు, షకీర్ హుస్సేన్‌ను హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్2కు, శ్రీనివాసరావును సైబరాబాద్ ఎస్‌బి, మేడ్చెల్‌కు, శ్రీనివాస్ రెడ్డిని రాచకొండ అడ్మిన్ ఎడిసిపిగా, సురేందర్‌రెడ్డిని ఎడిసిపి ఎస్‌బి2, హైదరాబాద్ కమిషనరేట్‌కు, సిహెచ్. వేణుగోపాల్ రెడ్డి ఎడిసిపి ట్రాఫిక్, మేడ్చెల్ , సైబరాబాద్‌కు, రామచంద్రుడును సైబరాబాద్ సిటిసికి బదిలీ చేశారు. ట్రాన్స్‌ఫర్ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News