Thursday, January 23, 2025

రాష్ట్రవ్యాప్తంగా 73 మంది సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 73 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో గ్రేడ్-1, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఈ మేరకు మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు. మల్టిజోన్ 1లో 25మంది, మల్టిజోన్-2లో 48 మంది సబ్ రిజిస్ట్రార్లు బదిలీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News