Monday, January 20, 2025

పలువురు ఐఎఎస్‌లకు స్థానచలనం

- Advertisement -
- Advertisement -

Transfers of IAS in the joint Nalgonda district

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డిను నల్గొండ జిల్లాకు బదిలీ చేశారు. సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా ఉన్న హేమంత్ కేశవ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News