Saturday, November 9, 2024

పులిచింతలపై 2 రోజులు రాకపోకలు నిషేధం..

- Advertisement -
- Advertisement -

Transport ban for 2 days on Pulichintala

అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ గేట్ కొట్టుకుపోయిన వద్ద అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నారు. దీంతో పులిచింతలపై రెండు రోజులపాటు రాకపోకలు నిషేధించారు. నదిలో కొట్టుకుపోయిన క్రస్ట్ గేట్ స్థానంలో స్టాఫ్ లాగ్ గేట్ ఏర్పాటుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎడమ ట్రునియల్ భీమ్ లో లోపాల వలన గేట్ యోక్ గడ్డర్ విరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రాజెక్ట్ గేట్ విరిగడంతో ఇప్పటివరకు నలబై టిఎంసిల నీటిని అధికారులు వృధాగా దిగువకు వదిలారు. శనివారం సాయంత్రానికి స్టాప్ గేటు ఏర్పాటు చేస్తామని అధికారుల చెప్తున్నారు.

Transport ban for 2 days on Pulichintala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News