Thursday, December 26, 2024

జేటీసి పాండు రంగనాయక్‌ను కలిసిన రవాణశాఖ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (జేటీసీ ) పాండు రంగనాయక్‌కు రవాణశాఖ సిబ్బంది మంగళవారం ఖైరతాబాద్‌లోని రవాణశాఖ ప్రధాన కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా వారు జేటీసీకి పుష్పగచ్చం అందించి పండగ, జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జేటీసీ పాండు రంగనాయక్ మాట్లాడుతూ పండగ, జన్మదినోత్సవం రెండు ఒకేసారి రావడం ఎంతో సంతోషంగాఉందని, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జేటీసిని కలిసిన వారిలో ఖైరతాబాద్ ఆర్‌టివో రామంద్ర చౌహన్, పరిపాలన అధికారులు (ఏవోలు) హనుమంతేశ్వర్‌రావు, పద్మావతి, ఎంవిఐ( మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్) శ్రీనుబాబు, బోధి శ్రీ రవాణా సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News