- Advertisement -
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుని నాల్గో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖమ్మం శ్రీ అష్టలక్ష్మీ అమ్మ వారి ఆలయంలో చేపట్టిన విజయ ధనలక్ష్మి హోమంలో పువ్వాడ అజయ్ కుమార్, సతీమణి వసంత లక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -