Tuesday, January 21, 2025

ట్రావెల్స్ బస్సు బీభత్సం….

- Advertisement -
- Advertisement -

12 injured in Road accident in Kovur Palli

హైదరాబాద్: ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించిన సంఘటన ఖైరతాబాద్ ఆర్ టిసి కార్యాలయం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటక రాష్ట్రానికి చెందిన ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఖైరతాబాద్ వద్ద డివైడర్ ను ఢీకొట్టి పైకి ఎక్కింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో ఆప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News