Monday, January 13, 2025

తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 337కు ఆలౌట్ !

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్(140) దూకుడుగా ఆడాడు. మార్నస్ లబుషేన్ (64) అర్ధ శతకం మించాడు. నాథన్ మెక్ స్వినీ(39) పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్(2), మిచెల్ మార్ష్ (9), అలెక్స్ కేరీ(15), పాట్ కమిన్స్(12) స్కోర్ చేసి పెవిలియన్ బాట పట్టారు. ఇదిలావుండగా భారత బౌలర్లు బుమ్రా 4, సిరాజ్4, నితీశ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యం సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News