Thursday, December 26, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్… మొక్కలు నాటిన నవ దంపతులు

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ముఖ్రా కె గ్రామంలొ రాజ్యసభ సభ్యులు సంతొష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నూతన వధువరులు మొక్కలు నాటారు. ముఖ్రా కె గ్రామంలొ పెళ్లి అనంతరం వధువు గాడ్గె అనిత, వరుడు గొడ్మల్లె బాస్కర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, గాడ్గె సుభాష్ పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News