Sunday, December 22, 2024

40 మంది ట్రెక్కింగ్ బృందంపై తేనెటీగల దాడి

- Advertisement -
- Advertisement -

Trekking group attacked by bees in Tirupati district

 

అమరావతి: నలబై మంది ట్రెక్కింగ్ బృందంపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన తిరుపతి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం తాటికోన కోండపైకి వెళ్లుండగా దాడిచేశాయి. ఈ దాడిలో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తేనెటీగలు దాడి నుంచి  తప్పించుకునే ప్రయత్నంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News